దర్గా దయాకర్ రెడ్డికి సన్మానం
మేడిపల్లి – జనంసాక్షి
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించబడిన సందర్భంగా డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి పూల మొక్కతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాడుగుల చంద్రారెడ్డి పాల్గొన్నారు.
Attachments area