దళిత అభ్యున్నతే ధ్యేయం: మంత్రి బాలరాజు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం కార్యక్రమాలను చేపట్టదని, దళిత అభ్యున్నతే తమ ధ్యేయమని మంత్రి బాలరాజు అన్నారు. విపక్షాలు పాదయాత్రలను ఓట్ల కోసమే చేస్తున్నాయని మంత్రి విమర్శించారు.