దశాబ్దంన్నర తర్వాత ఎఫ్‌సీఐకి మోక్షం

నిధుల మంజూరీకి కేబినెట్‌ ఆమోదం
పొన్నం, వివేక్‌ల హర్షం
న్యూఢిల్లీ/గోదావరిఖని, మే 9 (జనంసాక్షి) :
దశాబ్దంన్నర తర్వాత రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. పెద్దపల్లి, కరీంనగర్‌ ఎంపీలు డాక్టర్‌ జి. వివేకానంద, పొన్నం ప్రభాకర్‌ పలుమార్లు ఎఫ్‌సీఐని పురుద్ధరించాలని కోరుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, మంత్రిమండలి దృష్టికి తీసుకెళ్లారు. వారి ప్రయత్నాలకు కేంద్రం సానుకూలంగా స్పందించి ఎఫ్‌సీఐని పునరుద్దరిస్తామని మూడేళ్ల క్రితం ప్రకటించింది. అప్పటి నుంచి వివిధ దశాల్లో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఎరువుల కొరతను అధిగమించడానికి కాయిలా పడిన ఎరువుల కర్మాగారాలను  ‘న్యాయమైన నష్టపరిభహారం, పారదర్శకత, పునరావాసం’లాంటి ముసుగుల్ని తగిలించుకుని వలసకాలం నుంచి భూకబ్జాలకు మిగిలిపోయిన అడ్డంకులన్నిటినీ తొలగించే కార్యక్రమాన్ని చేపడతాయని తెలిపారు. 1947 నామమాత్ర అధికార మార్పిడి తర్వాత వలసకాలం నుంచి ఉన్నదున్నట్టుగా అన్వయించుకున్న లేదా సవరణలు చేసిన ఆర్థిక వ్యవస్థ సంబంధిత చట్టాలన్నీ ఆయా దశల్లో సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువాల అంతర్జాతీయ, దేశీయ అవసరాలను అనుసరించే జరిగాయి. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న భూసేకరణ బిల్లు కూడా అందుకు అతీతం కాదు. యూపీఏ-2 ‘ప్రతిపక్ష పార్టీ’ల పరోక్ష మద్దతుతో త్వరత్వరగా తీసుకువస్తున్న, కార్పోరేట్‌ మీడియా పెద్దెత్తున హోరెత్తస్తున్న ‘బిగ్‌బ్యాంగ్‌’ సంస్కరణల వరుసలో ఇటీవలిదే ‘కాలం చెల్లిన’ భూసేకరణ చట్టం, 1894’స్థానంలో తీసుకువస్తున్న ఈ ‘న్యాయమైన నష్టపరిహార హక్కు, భూసేకరణలో పారదర్శకత పునరావాసం బిల్లు, 2012’.తాము ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి త్వరత్వరగా బయటపడాలని చూస్తున్న సామ్రాజ్యవాదులు భారత పాలకవర్గాలను ‘ఇంకా త్వరగా, ఇంకా త్వరగా’ అని తొందరపెడ్తూ కొరడాలు ఝూళిపిస్తుండగా, వారికి అత్యంత నమ్మకమైన ఏజెంట్లయిన  ప్రధాన మంత్రి, ఆర్థికశాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి 2012సెప్టెంబర్‌ సంస్కరణలు తరావ్త మరిన్ని  త్వరలోనే తెస్తాం అని ఊదరగొట్టారు. చెప్పినట్టుగానే అనేక సంవత్సరాల మంతనాల తర్వాత భూసేకరణకు సంబంధించిన ఈ బిల్లును ఇప్పుడు పార్లమెంటు అనే ప్రహసనంలో ప్రవేశపెడుతున్నారు. ఈ మంతనాల ఉద్దేశం దోపిడీదారుల మధ్య ఎంత బాగా భూకబ్జాలను చేయాలనే విషయంలో ఏకాభిప్రాయం సాధించడం, ప్రజలను ‘ప్రజాస్వామిక ప్రక్రియ’ గురించి మోసగించడం తప్ప మరేమీ కాదు.
పేరులోనే ఉన్నట్టు ఈ బిల్లు ఉద్దేశం ‘అభివృద్ధి’ కోసం అంటే భారత పాలకవర్గాల భాషలో పెద్ద మైనింగ్‌ ప్రాజెక్టులు, పెద్ద ఆనకట్టలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, హైవేలు, విమానాశ్రయాలు, రైల్వేలు, మిలటరీ కట్టడాలు వగైరా కోసం ప్రజల భూమిని సేకరించడం. నిజానికి, ఈ ప్రక్రియ 1947 నామమాత్ర అధికార మార్పిడి తర్వాత నుండే కొనసాగుతున్నా (నెహ్రు ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన పెద్ద ఆనకట్టలూ, ఇప్పటికీ నష్టపరిహారం అందకుండా మిగిలిపోయిన వాటి బాధితులూ మనకు తెలుసు), 1991నాటి మొదటి తరం నయావుదారవాద సంస్కరణల తర్వాత అది ఊపందుకుంది. న్యాయమైనది కాదు కదా, దాదాపుగా ఎటువంటి నష్టపరిహారమూ లేకుండా, సరైన పునరావాసం లేకుండా, నిర్ణయాల్లో ఎటువంటి పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమూ, ప్రైవేటు పెట్టుబడి చేస్తూ వచ్చిన భూసేకరణ చరిత్రంతా ఒక అల్లకల్లోల చరిత్రే.ఒక అంచనా ప్రకారం 10కోట్లమంది నిర్వాసితులు కాగా, పునరావసం రేటు అతి ఘోరంగా 17నుంచి 20శాతంగా వుంది. జీవనోపాధి కోల్పోవడం వల్లా, విసానథపనకూ, మన దేశ సహాజ సంపదలను అప్పనంగా బహుళజాతి కంపెనీలకు అప్పగించడానికీ వ్యతిరేకంగా పోరాడిన ప్రజలపై అమలైన రాజ్యహింసలోనూ ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అభివృద్ధి పట్ల భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. నిరాహార దీక్షలు మొదలుకొని సాయుధ పోరాటం దాకా వివిధ స్థాయిల్లో విస్థాపనకూ, అభివృద్ధికీ వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు దేశవ్యాప్తంగా పెల్లుబుకడం, విస్తరించడంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడడం మొదలయ్యింది. ఈ నపథ్యంలోనే పై బిల్లును తయారు చేసి చట్టంగా మార్చడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేశారు.
‘ప్రజాప్రయోజనం’ పరిధిని చాలా విస్తరించేసి అందులో వ్యవసాయ సంబంధిత, వ్యవసాయ ప్రాసెసింగ్‌, కోల్డ్‌స్టోరేజీ, పారిశ్రామిక కారిడార్లు లేదా మైనింగ్‌ కార్యకలాపాలు, జాతీయ పెట్టుబడులు, జాతీయ ఉత్పత్తి విధానంలో నిర్వహించిన లాంటి ఉత్పత్తి జోన్లకు సంబంధించిన అన్ని వ్యవస్థాపనా ప్రాజెక్టులు లేదా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో నోటిఫికేషన్‌ పెట్టిన మరే వ్యవస్థాపనా సౌకర్యాలనైనా దానిలో చేర్చడం ద్వారా ఈ బిల్లు బహుళజాతి కంపెనీలకు భూమిని సేకరించడానికి తలుపులు బార్లా తెరిచేసి మిగిలిన కొద్దిపాటి స్వయం ప్రతిపత్తి, సార్వభౌమత్వాలను కూడా లేకుండా చేసేస్తోంది. మన దేశంలో భూమి మీద ఆధారపడిన కోట్లాది రైతాంగంతో పాటు, ఏ మాత్రం భూమిలేని కొన్ని కోట్లమంది ప్రజలు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. సారవంతమైన భూములను నష్టపోవడం వల్ల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా దెబ్బ తింటాయి. కాబట్టి ఈ బిల్లు ఏవలం రైతాంగ కుటుంబాలనే కాక ఈ పరిశ్రమల మీద ఆధారపడిన కార్మికుల జీవితాలను కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నాయని తెలిపారు.

ప్రైవేటు కంపెనీలు భూమిని ఉపయోగిస్తే 80శాతం భూయజమానుల, ప్రభుత్వ-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ కోసం భూమిని సేకరిస్తే 70శాతం భూయజమానుల ఆమోదం అవసరం అని ఈ బిల్లులో వుంది. కనీసం బాధిత కుటుంబాలన్నిటి ఆమోదం అవసరం అనేది కూడా లేకుండా కేవలం భూమిని కోల్పోయిన వారి ఆమోదం వుంటే సరిపోతుందన్నది. గత ఘోరమైన చరిత్రను చూసినప్పుడు, ఈ ‘అనుమతి’ వ్యవహారం ఎంత హాస్యాస్పదంగా మారిపోతుందో ఊహించచ్చు. 100శాతం ప్రజల ఆమోదం లేకుండా 80శాతం, 70శాతం ప్రజల ఆమోదం ఎలా సరైంది? వీటి ద్వారా కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు ఎంతవరకు చెప్తారు? ప్రజల్ని అజ్ఞానంలో వుంచడానికి ఎన్ని తప్పుడు సమాచార క్యాంపెయిన్‌లు నడుస్తాయి? దళారులకు వచ్చే లంచాల శాతం ఎంత, బలవంతంగా వత్తిడితో ఆమోదం తీసుకునే శాతం ఎంత? పోలీసు, పారామిలటరీ, ప్రత్యేక బలగాలు ప్రయోగించే హింస ఏ స్థాయిలో వుంటుంది? అని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రంలోనూ ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రజలకు అత్యంత పీడాకరంగా వుండినాయి. వారికి ఈ మోసం బాధాకరంగా తేటతెల్లమైందన్నారు.
ఈ బిల్లులోని అత్యంత ప్రమాదకరమైన ప్రతిపాదనల్లో ఒకటి ఏంటంటే ఐదేళ్ళ వరకు ఉపయోగించకుండా వుంటే ఈ భూమిని ఆ భూమి యజమానికి కాక ప్రభుత్వ అప్పగించే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇస్తుందని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో పెద్దెతున పేదవారినీ, మధ్యతరగతి వారినీ కూడా వారి ఆవాస ప్రాంతాల నుంచి తొలగించివేయడం మామూలైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్బన్‌ సీలింగ్‌ చట్టాలను తమకనుకూలంగా, ఊసే లేకుండా చేశారు. ఈ బిల్లు కనుక ఆచరణలోకొస్తే ఇప్పటికే మోయలేని భారంతో ఉన్న పట్టణ ఉద్యోగిత పెద్దత్తున జరిగే గ్రామీణ వలసల వల్ల మరింతగా కుంగిపోతుంది. ఇది సామ్రాజ్యవాద-దళారీ పెట్టుబడి జోడి ప్రయోజనాలకు సరిపడేదే. ఎందుంటే 2007 చివరి నుంచి తాము కూరుకుపోయిన ఆర్థిక సంక్షభం బయటపడి గుత్త లాభాలను పంపాదించడానికి కార్మికుల వేతనాలను ఎంతగా వీలైతే అంతగా తగ్గించడానికి వారికి పెద్దఎత్తున నిరుద్యోగ రిజర్వు సైన్యం వుండడం అవసరం. ఈ బిల్లు ఈ పార్లమెంటరీ పందికొక్కులు తలకెత్తుకునే వారి స్వంత రాజ్యాంగం ఇస్తున్న పని, జీవనోపాధి, విద్య, ఆహార, ఓటు వంటి మౌళిక హక్కులకు కూడా భంగకరమే. ఇది భూమిపై ఆధారపడి జీవించే వారందరి ఆహార, జీవనోపాధి రక్షణలపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇది ప్రాంతీయ అసమానతలనూ, ధనిక-పేద అంతరాన్నీ, పట్టణ-గ్రామీణఅంతరాన్నీ తీవ్రంగా పెంచిస్తుంది. ఇది లాంఛనప్రాయమైన ఫెడరల్‌ వ్యవస్థకు కూడా హానికరంగా మారి, రాష్ట్రాల అధికారాలను తగ్గించి ఫాసిస్టు అధికారాలు మరింత కేంద్రీకృతం కావడానికి దారితీస్తుంది.
1947నుంచి అత్యధిక కాలం కాంగ్రెస్‌ పార్టీ లేదా దాని నాయవత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలో వున్నాయని, భూకబ్జాలకు అదే నాయకత్వం వహించి కోట్లాది కార్మికుల్ని, రైంతాంగాన్నీ, ఇతర పీడిత వర్గాలనూ, దళితులు, ఆదివాసులూ, మహిళలూ, మైనారిటీలు వంటి పీడిత సామాజిక సెక్షన్లనూ, వెనుకబడిన ప్రాంతాలనూ అణచివేస్తున్నాయని తెలిపారు. ఇతర పార్లమెంటరీ పార్టీలూ తక్కువ తినలేదని, ప్రతి ఒక్క పార్టీ నిర్వాసిత ప్రజల క్రోధానికి గురయ్యే వుందన్నారు. తమ సామ్రాజ్యవాద యజమానుల పట్ట విశ్వానం అనే ఏకసూత్రంతో బంధించబడిన ఈ పార్టీలన్నీ త్వరత్వరగా ఏకమై ఈ బిల్లును ఆమోదించడానికి అంగీకారానికి వచ్చాయని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీల సవరణలు, ‘అభ్యంతరాలు’ అనేక పంటలు పండే వ్యవసాయ భూముల్ని సేకరించారాదు (సమాజ్‌వాది పర్టీ) అనడం నుంచి అసలు ప్రభుత్వం భూసేకరణలో ఎటువంటి జోక్యం చేసుకోరాదు (తృణముల్‌ కాంగ్రెస్‌) అనే వరకే వున్నాయని తెలిపారు. ఎన్‌జీవోల సూచనలూ, అభ్యంతరాలూ జీవనోపాధి ఆధారిత పునరావాసం, 100 శాతం బాధిత, విస్థాపిత ప్రజల ఆమోదం, గ్రామసభల భాగస్వామ్యం, పట్టణ తొలగింపులను చేర్చడం, సరైన పునరావాసం వంటి వాటి చుట్టూ వున్నాయి. అత్యంత పాక్షికంగా, విడివిడిగా ఈ అభ్యంతరాలు ప్రతిపాదిత బిల్లులోని కొన్ని మౌళిక లోపాలను ఎత్తి చూపినప్పటికీ వాస్తవంగా చూసినప్పుడు ఇవి జల్లెడ నుండి ఉదృతంగా పారుతున్న నీటిని పట్టించుకోకుండా దాన్లోని ఒకటి, రెండు చిల్లుల్ని ఎత్తిచూపినట్లుగానే ఉంటాయని పేర్కొన్నారు.
కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ అధికారంలో వుండిన, వున్న పార్లమెంటరీ పార్టీలన్నీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూకబ్జాలు చేయడానికి, భూ మాఫియాలను పెంచి పోషించడానికీ, వాటిని ఉపయోగించి రైతాంగాన్ని, ముఖ్యంగా ఆదివాసీలను, పట్టణ పేదలనూ బలవంతంగా భూముల నుంచి బేదఖల్‌ చేయడానికీ, విస్థాపనను వ్యతిరేకించే ప్రజలను అణచడానికి రాజ్య యంత్రాంగాన్ని సంపూర్ణంగా ఉపయోగించడానికీ ప్రఖ్యాతి గాంచినవేనని తెలిపారు. ఎంతో కొంత హోదా వున్న ఈ పార్టీల నాయకుల్లో భూకబ్జాల్లో తలదూర్చని, తమ ఖజానాల్ని నింపుకొని వారు అరుదే. ఇక ఎన్‌జీవోలైతే తాము ఎందుకోసం ఏర్పర్చబడ్డాయో దానికి అనుగుణంగానే ఒక సేఫ్టీ వాల్వ్‌గా పని చేస్తూ, ప్రజలకు సంబంధించిన కొన్ని సిసలైన సమస్యను ఎత్తి చూపుతున్నట్టుగా కనిపిస్తూనే, మన దేశంలోని రైతాంగానికి సంబందించిన అత్యంత మౌళికమైన సమస్యను ముందుకు తేనివ్వకుండా వారు అడ్డం నిలుచుంటున్నారు. మరో మాటలో భూయాజమాన్యం సమస్య గురించీ, భూసంస్కరణల గురించీ వాళ్లు పూర్తి మౌనాన్ని వహిస్తున్నారని పేర్కొన్నారు.
సిపిఐ(మావోయిస్టు) కేంద్రకమిటీ ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోందన్నారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలనీ, భూకబ్జాలకూ, విస్థాపనకూ వ్యతిరేకంగా, జల్‌-జంగల్‌-జమీన్‌లపై తమ హక్కులకై పేద, మధ్యతరగతి, ధనిక రైతుల నుండి మొదలుకొని పట్టణ పేదలు, మధ్య తరగతి వరకు దీని వల్ల బాధితులయ్యే విశాల ప్రజానీకం అందరూ ఐక్యమై పోరాటాన్ని తీవ్రతరం చేయాలనీ పిలుపునిస్తోందని తెలిపారు. సిసలైన భూసంస్కరణలు జరగకుండా భారతదేశంలో అభివృద్ధికి అర్థమే వుండదని అది మరోసారి స్పష్టం చేస్తుందన్నారు. భారతదేశం అర్థ వలస-అర్ధ భూస్వామ్య దేశం. ఇక్కడ 70 శాతం ప్రజలు భూమిపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ సిసలైన భూసంస్కరణలు అమలు జరపడానికి బదులుగా దోపిడీదారులు అభివృద్ది పేరుతో రైతాంగం భూముల్ని అగ్గువకు లాక్కుని మనిపోయేన్ని లాభాలు దండుకుంటున్నారు. కోట్లాది పేద విషాదానికి ఒక ముఖ్యమైన పూచిక మాత్రమే.
మన దేశ వ్యవహారాల్లో, ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ రంగాల్లో పెరుగుతున్న సామ్రాజ్యవాదుల, అమెరికా సామ్రాజ్యవాదుల జోక్యంతో దేశాన్ని నయావలసగా మర్చే ప్రక్రియ సామ్రాజ్యవాద సైన్యాలు మన గడ్డ మీద అడుగుపెట్టాకుండానే వేగవంతం అవుతోందన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో మన దేశ చట్టాలు పని చేయవు అనేది నామమాత్రంగా మిగిలివున్న సార్వభౌమత్వాన్ని ఇప్పటికే హేళన చేసిందని తెలిపారు. దేశం వేర్వేరు ముసుగుల్లో మరింతగా నయావలసగా మారుతుండడంతో నూతన ప్రజాస్వామిక విప్లవంలో విడదీయరాని భాగంగా వుండే సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువాల ప్రయోజనాలతో విడదీయరాని విధంగా పెనవేసుకుని వున్నాయని తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ విధానాలను నిరసించాలని పిలుపునిచ్చారు.