దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి
హైదరాబాద్: దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయాన్ని భాజపా యువజన మోర్చా కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. సింహాచలం, వేములవాడ దేవాలయాల్లో గోవుల మృతికి నిరసనగా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కమిషనర్‌ఉ కార్యాలయం ఎదుట ఆవులు, దూడలతో నిరసన చేపట్టారు.