నర్సంపేటలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో వెలసిన మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపాయి. 10 మంది మావోయిస్టులను కాల్చి చంపడాన్ని నిరస్తూ రేపు. ఎల్లుండి ఉత్తర తెలంగాణ బంద్ కు పిలుపునిస్తున్నట్టు సీపీఐ మావోయిస్టు జిల్లా కమిటి పోస్టర్లలో పేర్కోంది. కాల్పుల ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.