నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

కడెం జూలై 22(జనం సాక్షి )కడం ప్రాజెక్టు భారీ వరద కి ఆయకట్టు కింద ఉన్న పంట భూములని పూర్తి స్థాయి లో ప్రభుత్వమే ఆదుకోవాలని
తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పాండవపూర్ రైతులని కలిసి నష్టపోయిన పంట పొలం లని సందర్శించి రైతులతో.మాట్లాడారు
 వారు మాట్లాడుతూ ప్రభుత్వ తప్పిదం వల్లే ఇలాంటి సమస్యలు ఏర్పడ్డయని ప్రాజెక్టు ఫై సిబ్బంది బదిలీ అయిన స్థానం లో కొత్త వారిని నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం అని అన్నారు దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి రైతులని ఆదుకోవాలని అన్నారు   ప్రభుత్వం వెంటనే రైతులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు   వారి వెంట ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొక్కిరాల విశ్వాప్రసాద్  రాష్ట్ర st సెల్ ఉపాధ్యక్షులు భరత్ చౌహన్ అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వెడ్మ బొజ్జు పటేల్  నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి కడం మైనారిటీ మండల అధ్యక్షులు బబ్లు ట యూత్ కాంగ్రెస్ మండల ఇంచార్జి శ్రీకాంత్     టౌన్ ప్రెసిడెంట్ రహీమ్. నాయకులు యాదగిరి హన్మాండ్లు.లచ్చన్న…  చారి నారాయణ అంజన్న తదితరులు పాల్గొన్నారు
Attachments area