నాగరాజుకు ఏఎస్పీగా పదోన్నతి
వరంగల్ క్రైం,పోలీసు డీఎస్పీ కేఆర్ నాగరాజుకు అదనపు ఎస్పీ(ఏఎస్పీ)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుతల చేసింది నాగారాజు 1989 ఎన్‌ఐగా పోలీసుశాఖలో చేశారు శిక్షిణ పూర్తి చేసుకున్నాక మొగుళ్ల పల్లి మిల్సకాలనీ మద్దూరు పరకాల స్పెషల్ పార్టీ ఎన్‌ఐగా పనిచేశారు 1998 లో ఇన్ స్పెక్టర్‌గా ఆగ్జలరీ పదోన్నతి పొంది సీఐడీ , ఖమ్మం జిల్లా పాల్వంచ సత్తుపల్తి తో పాటు ములుగు సుబేదారి పాలకుర్తి చేర్యాల సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించారు చేర్యాలలో సీఐగా పని చేస్తున్న సమయంలో డీఎస్పీగా పదోన్నతి పొందారు ఇంటలిజెన్స్ జనగాను డీఎస్పీగా పనిచేశారు ప్రస్తుతం హైదరాబాద్‌లో సీసీఎన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న నాగారాజుకు అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.