నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సేఫ్టీ జిఎం

బెల్లంపల్లి రీజియన్ జిఎం( రక్షణ) నూతన అధికారిగా జాన్ఆనంద్ సోమవారం పదవీబాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్షణ తో కూడిన ఉత్పత్రి సింగరేణి ధ్యేయంగా తెలిపారు. ఇంచార్జ్ జక్కారెడ్డి, సెంట్రల్ మేనేజర్ విజయ్ కుమార్, సంతోష్, రెస్క్యూ బ్రిగేడియర్స్ తోట సంపత్, కటుకూరి శ్రీనివాస్, చిరంజీవులు ఘనంగా స్వాగతం పలికారు.