నూతన వదు వరులను ఆశీర్వదించిన డీసీసీబీ చైర్మన్
దోమ న్యూస్ జనం సాక్షి.
ఈరోజు పరిగి నియోజకవర్గం దోమ మండలం ఉట్పల్లి గ్రామం సాయిరాం యాదవ్ సోదరి పరిగి లో వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన, గౌరవ డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి గారు….ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు వెంకట్ రాంరెడ్డి గారు, బచ్చిరెడ్డి గారు, సాయిరాం యాదవ్ గారు, నరేష్ గారు, భాస్కర్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు