నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్

ఎల్బీ నగర్ (జనం సాక్షి ) నాగోల్ డివిజన్ శివపురి కాలనీలో 9, 70, 000/- రూపాయలతో అదే విధంగా శ్రీనివాస కాలనీలో 10, 60,000 -చేపట్టే నూతన సీసీ రోడ్డు పనులకు   నాగోల్ డివిజన్ కార్పొరేటర్  చింతల అరుణ సురేందర్ యాదవ్  పాల్గొని  శంకుస్థాపన చేసారు.  . ఈ కార్యక్రమంలో శివపురి కాలనీ అధ్యక్షులు శ్రీపతి రావు, శ్రీధర్ చారి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస కాలనీ అధ్యక్షులు వాసులు కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు డప్పు రాజు, మైనం రాజేష్, రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.