నేటి బాలలే రేపటి పౌరులు
ఎంతో విలువ అయిన బాలికల బాల్యాన్ని కాపాడల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కలెక్టర్ వల్లూరి క్రాంతి అక్టోబర్11 గట్టు (జనంసాక్షి)
మండల పరిదిలోనిఆలూరు గ్రామంలో రైతువేదికలో బాలికల దినవోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం లో మంగళావారం ళజొగులంబగద్వాలజిల్లా కలెక్టర్ ముఖ్యా అతిథిగా హాజరయ్యారు ఈసందర్బముగా అమే మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు బాలికలబాల్యన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు అడపిల్ల మంచిగా చదివి రాణిస్తే అకుటుంబం సంతోషం వేరు అన్నారు పిల్లలను పత్తిచేను సిజన్లో పనికి పంపకుండా రైతులు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు బాల్య వివాహాలు చేస్తె కఠిన చర్యలు చేపట్టుతామని అమె హెచ్చరించారు ఎనిమిదవతరగతి విద్యార్థి వీరమ్మ మాఇంట్లొపెళ్లి చెస్తాంఅంటున్నారని పెళ్లి వద్దు చదువు కుంటా అని1098 పొన్ వేస్తే పెళ్ళి అగి పొయిందని తెలిపారు ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు గ్రామస్థులు గ్రామపెద్దలు తల్లిదండ్రులు చొరవ తీసుకుని బాల్య వివాహాలు అరికట్టాలని తెలిపారు అనంతరం అంగన్ వాడీ కేంద్రం ని పరిశీలించి గర్బిణి స్త్రీల కు వారి కుటుంబం కు అవగాహన సరైనా అహరం అందించాలన్నారు బాల్య వివాహాలు పై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాడినపాటలు గ్రామప్రజలను అకట్టుకన్నాయి కార్యక్రమంలో ఎంపి పి విజయ్ కుమార్ డిపిఒ శ్యాంసుందర్ ఎంపిడి ఒ చెన్నయ్యె ఎంపిటీసి అనంద్ గౌడ్ సిడిపిఓ కమలదేవి సర్పంచ్ మల్లమ్మ యచ్ యం పాపన్న అంగన్ వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు
ReplyForward
|