నేడు రామయ్య తాత 14వ వర్ధంతి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా అయిన ధరూర్ మండల కేంద్రంలో ఉన్న లైబ్రేరియన్ గా రామయ్య తాత 1982 నుండి 2008 వరకు పనిచేశారు..రామయ్య తాత పేరు తెలియని వ్యక్తి లేడు…లైబ్రరీకి వచ్చిన యువతి యువకులకు మంచి సందేశాలు ఇచ్చి,విద్యా అనేది మానవుని చేతిలో ఒక ఆయుధం వంటిదని చెప్పేవారని పూర్వ విద్యార్థులు యువకులు గుర్తు చేస్తుంటారు.. ఆయన ఈ లోకంలో లేకపోయినా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు…

 

అభినందన లతో….
ధరూర్ గ్రామ యువతి యువకులు…