న్యాయప్రాధికార సంస్థలో. జగన్‌ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ కేసు విచారణ

హైదరాబాద్‌: జగన్‌ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ కేసుపై ఈడీ న్యాయప్రాధికార సంస్థలో విచారణ జరిగింది. జగతి, జననీ, అరబిందో, హెటిరో న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో మా ఆస్తులు జప్తు చేయడం అక్రమమని తెలియజేశారు. ఈ అంశంలో మనీలాండరింగ్‌ చట్టం వర్తించదని వాదించారు. ఇదే అంశంపై విజయసాయిరెడ్డి వ్యక్తి గత వివరణను ఇచ్చుకున్నారు. జనవరి 1న ఈడీ తన వాదనలు వినిపించనుంది.

తాజావార్తలు