పట్టిసీమకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

హైరదాబాద్: పశ్చిమగోదావరి జిల్లా పిట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దేవినేని, పీతల సుజాత, మాణిక్యాలరావు హాజరయ్యారు.