పత్తి విత్తనాలకు రైతుల పాట్లు

తొర్రూర్‌ రూరల్‌జూన్‌16(జనంసాక్షి): ఖరీఫ్‌ సీజన్‌ మొదలై రోజూలు గడుస్తున్నా రైతులకు ప్రభు త్వం పత్తి విత్తనాలు అందించటంలేదని ఆందోశన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు మైకో వి త్తనాలు నామమాత్రంగా పర్మిట్లు అందించి చేతులు దులుపుకుందని విమర్శిస్తున్నారు.ఎరువుల ధర లు అధికంగా పెంచిరైతులను ఇబ్బంది చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతులు ఎంతసాగు చే ేస్తూన్నారని ఆధికారులు వివరాలు సెేకరించి, విత్తనాలు పంపిణీ చేయాల్సిన పట్టించుకో లేదని వాపో తున్నారు. రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో విత్తనాలు అందిచాలని పలువురు కోరుతున్నారు.