పరిక్షలు వాయిదా
తాండూరు: ఏపీ హిందీ ప్రచారసభ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 8,9,10 తేదిలలో నిర్వాహించాల్సిన హిందీ నాగరీ బోధ్, విద్వాన్ పరిక్షలను ఈనెల 22,23,24 తేదిలలో నిర్వహించనున్నట్లు మంత్రి అరవింద్‌కుమార్‌షిండే తెలిపారు.