పరిశ్రామిక రంగంలో మీడియా పాత్ర కీలకం
గోదావరిఖని: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక రంగంలో మీడియా పాత్రను గురించి ఎన్టీపీసీ జ్యోతి నగర్ మిలీనియం హల్‌లో బుధవారం జాతీయ సెమినర్‌ను నిర్వహించారు. ఈ సెమినర్‌ను ఎన్టీపీసీ పీఎం వైవీరావు ప్రారంభించారు. ప్రాజాస్వామ్యానికి పత్రికలు పట్టుకొమ్ములని ఆయన ఉధ్ఘటించారు. సెమినర్‌ను ప్రత్యేక ఉపాన్యాసకులుగా ఉస్మానియా యూనివర్సీటీ శాఖాధిపతులు ఎం.శ్రీనాథ్‌రెడ్డి, కె.స్టివెన్‌సన్ హజరైనారు.