పలువురిని కలిసి పలకరించిన బలరాం జాదవ్.

నేరడిగొండఅక్టోబర్21(జనంసాక్షి):మండల కేంద్రానికి చెందిన గోతి హరిసింగ్ ఆరోగ్యం బాగులేదన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం రోజున బాధితుల ఇంటికి వెళ్లి వారిని కలిసి యోగక్షేమాలుతెలుసుకున్నారు.అలాగే ఇందూరి గంగాధర్ ఈద్గాం రాజేందర్ లకు కొన్ని రోజుల క్రితం బైక్ ఆక్సిడెంట్ లో గాయాల పాలయ్యారు.వారి ఇద్దరిని బలరాం జాదవ్ కలిసి పరామర్శించారు.వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతునితో కోరుతూ వారికి మనోధైర్యాన్ని కల్పించారు.