పాలవిక్రయ కేంద్రం ప్రారంభం
కార్పొరేషన్ : ఏపి డైయిరీ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పాల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రారంభించారు. పట్టణంలోని ఎపీ డైయిరీ పాల విక్రయాల్లో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉందని అమ్మకాలను మరింత పెంచెందుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మెస్మా వేనుమరోహర్, ఏపి డైయిరీ మేనేజ్‌ర్ తదితరుతు పాల్గొన్నారు,