పిడుగు పాటుకు మూడు మేకల మృతి

జనంసాక్షి రాజంపేట్
మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు మూడు మేకలు మృతి చెందిన సంఘటన సిద్ధాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన కట్లే భూమయ్యకు ఆరు మేకలు ఉన్నాయి సోమవారం మధ్యాహ్నం పిడుగు పడటంతో మూడు మేకలు చనిపోయినట్టు బాధితుడు తెలిపారు వాటి విలువ సుమారు 25 నుంచి 30 వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు