పేస్కేల్ వెంటనే అమలు చేయండి-గాంధారి
గాంధారి జనంసాక్షి ఆగస్టు 13
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని వీఆర్ఏల నిరవధిక సమ్మె శనివారం నాటికి 20వ రోజు కావడంతో ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో వీఆర్ఏలు పేస్కేలు అమలు చేసేదాకా మేము వెనక్కి తగ్గేదే లేదు అని అంటున్నారు వీరికి పలు పార్టీలు మరియు కుల సంఘాలు మద్దతు కూడా పెరగడంతో వీఆర్ఏల నిరవధిక సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది
