పొంచివున్న ప్రమాదం భారీ వరదలతో కుదురుపల్లి గ్రామం అతలాకుతలం

ఊరుకు10 మీటర్ల దూరంలో వరద నీరు
జులై14 ( జనంసాక్షి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో ని కుదురుపల్లి గ్రామంలో  గోదావరి వరద నీరు ఇండ్ల దగ్గరి నుండి భారీ ఎతున్న ప్రవహిస్తోంది. గతమేన్నాడు చూడని  విదంగా గోదావరి ఉగ్రరూపం దాల్చి  గ్రామాన్ని చుట్టుముట్టింది. గ్రామంలో ని ప్రజలు పునరావాసం కోసం  క్షేమమైన ప్రాంతం వైపు వెళుతున్నారు. భారీ వర్షాల కారణంగా పైననుండి విడుదలైన ప్రాజెక్టు గేట్లు వేత్తడంతో  గోదావరి నీరు గ్రామాన్ని చుట్టేసిందని క్షేణం క్షేణం. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో మా గ్రామానికి  కొత్త ఇంటి స్థలాలు చూపించి  మా గ్రామ ప్రజలను ఆదుకోవలని .ఈ ప్రాంత వసూలు ప్రభుత్వ ని డిమాండ్ చేస్తున్నారు . మహాదేవపూర్ మండలంలోని ఏ గ్రామం చూసిన బారి వరదలా కారణంగా. లోతట్టు ప్రాంతాలు వారు  కొంత భయాందోళనకు గురవుతున్నారు మహాదేవపూర్ మండల కేంద్రంలో అనుకోని ఉన్న. గోదారి నుండి  ఎల్ ఎన్ టి .రోడ్డుపై నీరు చేరి పంట్టాలన్నీ జయమాయం అయిపోయాయి మహాదేవపూర్. బ్రాహ్మణపల్లి.  బెగ్లూర్  సురారం  అంబటిపల్లి  మెడిగడ్డ .మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలన్నీ  దెబ్బతిని రైతులు ఆందోళన చెందుతున్నారు