ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
. (జనం సాక్షి)
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ ధరావత్ ప్రవీణ్ నాయక్ అన్నారు గురువారం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోయి వాగుల్లో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుందన్నారు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దన్నారు బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గతంలో ఎప్పుడు లేనంతగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జనాలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాల్సిందిగా ఫౌండేషన్ సభ్యులకు సూచించారు
Attachments area