ప్రజా సంక్షేమమే ద్యేయం

మంత్రి మల్లారెడ్డి:శామీర్ పేట్, జనం సాక్షి :
శామీర్పేట్ మండలంలోని అలియాబాద్ గ్రామంలోని పద్మశాలి భవనానికి మరియు మార్కండేయ ఆలయానికి, శామీర్పేట్ మండల కేంద్రంలో ముదిరాజ్ భవనానికి భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి విచ్చేశారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లుబాయి బాబు, జడ్పీటీసీ అనిత లాలీ, సర్పంచ్లు గురక కుమార్,బాలమణి, రైతు సామాన్వయ సమితి శామీర్పేట్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి. తెరాస శామీర్పేట్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ఉప సర్పంచ్ రమేష్,వార్డ్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
22ఎస్పీటీ -2: ముదిరాజ్ కమిటీ హల్ కు భూమి పూజ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి