ప్రధానికి కావూరి లేఖ
హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులపై ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకే ఇవ్వాలని ఎంపీ కావూరి సాంబశివరావు కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.