ప్రొద్దుటూరు గరిసె నరసింహను యశోద హాస్పిటల్ లో పరామర్శించిన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి
వలిగొండ జనం సాక్షి న్యూస్ అక్టోబర్ 11 మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ గరిసె నరసమ్మ ఆమె భర్త నరసింహ అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహను యాదాద్రి భువనగిరి స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మంగళవారం ఆయన పరమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలాంటి నిరాశ నిశ్రువులకు లోన్ కావద్దని అధైర్య పడకుండా చికిత్స పొందామని నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మొగుల శ్రీనివాస్ మాదా శంకర్ గౌడ్ పాల్గొన్నారు