బతుకమ్మను ఎత్తుకున్న టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మల్లం అనిత

మోత్కూరు సెప్టెంబర్ 26 జనంసాక్షి :
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మను ఎత్తుకున్న మోత్కూరు టిఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు మల్లం అనిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న మహిళలందరూ సంతోషంగా బతుకమ్మ సంబరాలు చేసుకోవాలని అన్నారు.