బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన గ్రామ అధ్యక్షుడు యాద గౌడ్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండలం లోని కిచ్చనపల్లి గ్రామం లో గురువారం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకుఎంపిపి జోగు బాలయ్య ఆధ్వర్యంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాదవ గౌడ్ స్థానిక గ్రామ పంచాయతీ అవరనలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు అనంతరం యాద గౌడు మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకుంటారు అని అన్నారు పల్లె ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని తెలిపారు