బలరాం నాయక్, రాజయ్యలకు వారెంట్లు!
వరంగల్, జనంసాక్షి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కేంద్రమంత్రి బలరాం నాయక్ ఎంపీ రాజయ్యలకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యాయి. ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకు జిల్లా కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.