బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన
శామీర్‌పేట: మండలంలోని రాజీవ్ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు ఆపటంలేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.