బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ
మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన రాపాక వెంకన్న ఇటీవల మృతిచెందగా గ్రామ ప్రముఖులు కుందూరు శ్రీనివాస రెడ్డి గురువారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం 50కేజీ ల బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సబ్యుడు జనిగల సురేష్ తోపాటు మృతుని కుటుంబ సభ్యులు రాపాక అశోక్, ఉమేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.