బీహార్‌కు బంపర్‌ ఆఫర్‌

శ్రీరూ.12 వేల కోట్లతో ప్యాకేజీ
ఢిల్లీ, ఏప్రిల్‌ 18 (జనంసాక్షి) :సార్వత్రిక ఎన్నిక లు దగ్గర పడుతున్నా కొద్ది యూపీఏ కొత్త మిత్రుల అన్వేషణలో పడింది. ఎన్‌డీఏలోని ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, జనతాదళ్‌ (యు)య మధ్య భేదాభిప్రాయాల నేపథ్యంలో బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ను మచ్చిక చేసుకునేందుకు కేంద్రంగా వేగంగా పావులు కదుపుతోంది. ఈ  మిగతా 2లోదిశగా ఒకడుగు ముందుకేస్తూ బీహార్‌కు రూ.12 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం అంగీకరించినట్లు తెలిసింది. బీహార్‌కు రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గతకొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్‌వర్డ్‌ రీజియన్స్‌ గ్రాంట్‌ ఫండ్‌ కింద బీహార్‌ ఈ నిధులు పొందను

తాజావార్తలు