-->

మంచిర్యాల్ లో టెన్షన్ టెన్షన్….జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాధ్ అరెస్ట్.

…హనుమాన్ దీక్షలో ఉన్న మంచిర్యాల్ బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ని అక్రమంగా పోలీస్ లు అరెస్ట్ చేసారని బీజేపీ పేర్కొన్నది..రఘునాధ్ ను అరెస్ట్ చేయడమే కాకుండా జిల్లా అంతటా కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని అయన ఖండించారు.పదో తరగతి ప్రశ్నా పత్రాల పేపర్ లీకేజీలో ప్రశ్నిస్తున్న బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కు జవాబు చెప్పే దమ్ము లేదన్నారు రఘునాధ్…