మరుగదొడ్ల బిల్లులు చెల్లించడంలేదని నిరాహారదీక్ష
చిగురుమామిడి: మరుగుదొడ్ల బిల్లులు చెల్లిచడంలేనదని నిరసన వ్యక్తం చేస్తూ ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పరశురాములు అనే వ్యక్తి మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టాడు. బిల్లులు చెల్లించాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పుటికీడ ఫీల్డ్ అసిస్టెంట్ మధు నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆరోపించాడు.