మల్గి లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
జహీరాబాద్ అక్టోబర్ 2 (జనంసాక్షి) న్యాల్కల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం బి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతి ఎంపీటీసీ శివానంద శ్రీపతి వార్డ్ సభ్యులు సిద్ధారెడ్డి బాలాజీ విట్టల్ రంగమ్మ సీఎ నర్సారెడ్డి యువ లీడర్ ఈటమ్మ అంగన్వాడీ టీచర్లు సుకుమారి వసంత ఫీల్డ్ అసిస్టెంట్ అంబికా రేషన్ డీలర్ భీమ్రావు ఆశ వర్కర్లు జగదేవి శివ లీల అంగన్వాడీ ఆయాలు నాగమ్మ గోపమ్మ గ్రామం ప్రజలు నగేష్ చంద్రయ్య హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.