మసీదును ప్రారంబించిన హోంమంత్రి మహమూద్ అలీ.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్7
మౌలాలి డివిజన్ భరత్ నగర్ కాలనీలో మసీద్- ఈ -ఖుబా,మదర్సా కేంద్రాన్ని శుక్రవారం రాష్ఠ్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ ఆలీ,ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి ప్రారంభించారు.అనంతరం ప్రార్ధనలలొ పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసిఉల్లహ్ ఖాన్, కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,జితేంద్ర నాథ్,మైనార్టీ నాయకులు బద్రుద్దిన్,అమినుద్దీన్,అనిల్ కిషోర్, ఇబ్రహీం,భాగ్యనందరావు,సత్తయ్య, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.