‘మహబూబాబాద్‌లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయాలి’
వరంగల్: బయ్యారం గూడూరు మైనింగ్ గనులతో మహబూబాబాద్‌లో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్ సీపీ నేతలు జెన్నారెడ్డి, మహేందర్‌రెడ్డి, రాధా వెంకన్న నాయుడు కోరారు. ఆ స్టీల్‌ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.