మహాత్మా గాంధీ చిత్రాన్ని వీక్షించిన ఎమ్మెల్యే
మున్సిపల్ చైర్మన్
మిర్యాలగూడ. జనం సాక్షి భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు రాఘవ మల్టీప్లెక్స్ నందు జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్ర పై రూపొందించిన ప్రత్యేక చిత్ర ప్రదర్శనను విద్యార్థులతో కలిసి వీక్షించిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారు, మండల విద్యాధికారి ఎం.బాలాజీ నాయక్ గారు, మరియు స్థానిక కౌన్సిలర్లు, తెరాస నాయకులూ పాల్గొన్నారు.