మహిళ మెడలోంచి గొలుసు తెంచుకుపోతున్న దొంగ అరెస్టు

హైదరాబాద్‌: ఒక మహిళ మెడలోంచి బంగారు గొలుసు తెంచుకుపోతున్న దొంగను అబిడ్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. దొంగ నుంచి 20 తులాల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.