మార్కెట్ కమిటీ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు
శంకరా పట్నం జనం సాక్షి అక్టోబర్ 9 సైదాపూర్ మండలం బండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మండల సర్పంచ్ల ఫోరం కమిటీ హర్షం వ్యక్తం చేసింది ఎమ్మెల్యే సతీష్ బాబు ఎందుకు కీలక పాత్ర పోషించడం పట్ల సర్పంచుల పూర్వం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి కాయిత రాములు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు సతీష్ బాబును శాలువాతో ఘనంగా సన్మానించారు