ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలే : టీజీ వెంకటేష్
గుంటూరు: ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై మంత్రి టీజీ వెంకటేష్ స్పందించారు. సీఎం మార్పు ఊహాగానాలేనని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ కోసం ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కోత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.