మునుగోడు సభకు తరలివెళ్ళిన దోమ తెరాస నాయకులు
దోమ న్యూస్ జనం సాక్షి.
మునుగోడు మీటింగుక్కు వెళ్తున్న దారిలో ఎమ్మెల్యే లు మహేష్ రెడ్డి (పరిగి )నరేందర్ రెడ్డి ( కొడంగల్ )యాదయ్య చేవెళ్ల గార్లతో… దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి వైస్ ఎంపిపి గుర్మిట్కల్ మల్లేషం. పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెంద్ర శేఖర్ వార్డ్ సభ్యులు రమేష్ మైను సాయిలు కో ఆప్షన్ ఖాజాపాషా మైనారిటీ యువకులు రహీమ్ ముస్తఫా లు
