మున్నూరు కాపులు ఐక్యమత్యంతో ఉండాలి

వరంగల్ ఈస్ట్, జూలై 
(జనం సాక్షి):
మున్నూరు కాపు సంక్షేమ పరపతి సంఘం రంగసాపేట వారు లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఏర్పాటు చేసుకున్న మీటింగ్ లో రంగసాపేటకు సంబంధించి మున్నూరు కాపు సహకార సంక్షేమ సంఘం ఒకటిగా ఉండాలని అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని ఆదివారం స్థానిక రంగయ్య పేట లో జరిగిన సమావేశంలో అందరి అభిప్రాయం మేరకు నిర్ణయించుకోవడం జరిగింది. ఇందుకుగాను మరుసటి ఆదివారం అందరూ కలిసి నిర్ణయం తీసుకొని మున్నూరు కాపుల ఐక్యతను చాటుటకు రంగసాయిపేటలో మున్నూరు కాపుల బలం బలగాన్ని పెంచడానికి అందరి తోడ్పాటు అవసరమని అందరూ భావించడం జరిగినది. ఈ కార్యక్రమంల దామర కొండ కరుణాకరు ఆధ్యక్షతన జరిగినది కుల బాంధవులు షేర్లఅనిల్ కుమార్, కొట్టే వినయ్, జక్కందామోదర్, శంకేసి.రాజేందర్, కిషోర్, కేడల.ప్రసాద్, .కృష్ణమూర్తి ,కౌశిక్ ,గుర్రాల.మోహన్, దాడిఅన్వేష్, కుమ్మరి కృష్ణమూర్తి. వంచనగిరి.తిరుమలరావు.రంజిత్, ఆరేకార్తీక్, ముత్తినేని.సంపత్ కేడలనరేష్, ఆకుల కృష్ణ. చిట్ల శ్రీనివాస. భక్తి సునీలు. గుర్రాల దిలీప్.తదితర లు కుల బంధువులు పాల్గొన్నారు

Attachments area