*మొహరం వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ డైరెక్టర్ కోమారి జానకిరామ్*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు
గోపాల్ పేట్ మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ కోమారి జానకి రామ్ మంగళవారం నాడు పీర్ల ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా కోమారి జానకిరామ్ మాట్లాడుతూ కుల మతాల ఐక్యతకు త్యాగానికి ప్రతీక మొహరం పండుగ అని అన్నారు ముస్లిం హిందూ సోదరులు సోదర భావంతో పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు