యస్సి ల వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలి

-బస్వారాజు కుమార్ 22వ డివిజన్ కార్పొరేటర్
వరంగల్ ఈస్ట్,ఆగస్టు 08(జనం సాక్షి):
వరంగల్ తూర్పు మహా నగర పాలక సంస్థ ప్రాంగణం ముందు యంయస్పి వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ ఆధ్వర్యంలో 14వరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగింది ఈ దీక్షలకు సంగిభావం తెలిపిన బస్వారాజు కుమార్ 22వ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ మాదిగ ఉపకులాలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టినా గొప్ప మహాజననేత పెద్దలు మంద కృష్ణ మాదిగ గారు 28వ సంవత్సరాలు నుండి యస్సి ల వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంది ఎవరికీ నష్టం జరిగని ఈ పోరాటానికి అన్ని పార్టీ లు, అన్ని కులసంఘాల మద్దత్తు వున్నా    బీజేపీ అధికారం వచ్చిన తరువాత వంద రోజులు  వర్గీకరణ చేస్తామని  హామీ విచ్చి బీజేపీ మౌనం ఉంటుంది మౌనం విడి ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడి ఉండి యస్సిల వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో తక్షణమే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వంన్ని డిమాండ్ చేసారు..ఈ దీక్షలో జన్ను యేసేపురాజ్, గంగారపు మల్లన్న మాదిగ,కొండ్రా రాజు మాదిగ, మంద రమేష్ మాదిగ, జన్ను సుధాకర్ మాదిగ,కలకోట్ల యాకన్నా మాదిగ , కవ్వం పెళ్లి రవి మాదిగ,పెండ్యాల అరుణ్, గజ్జి రాజు మాదిగ, జన్ను ఆనంద్ మాదిగ,నక్క రాజు మాదిగ,పోగుల కోమల, మంద సుమలత,కుమ్మరి రాధా మాదిగ, అడ్డా లత, పి. ఉమా  బిసి పెరుక కుల శాఖ తిప్పని ప్రశాంత్