యాదవ కురుమ వన మహోత్సవ కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించిన యాదవ సంఘం నాయకులు

యాదవ కురుమ వన మహోత్సవ కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించిన యాదవ సంఘం నాయకులు గౌరవ పెద్దలు కూరాకుల నాగభూషణం ఇంటి వద్ద జరిగినటువంటి యాదవ సంఘం మీటింగ్ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యాదవ కుల పెద్దలు అందరు కలిసి ఈనెల 12వ తారీకు శనివారం నాడు జరిగేటువంటి వన మహోత్సవ కార్యక్రమానికి జిల్లా యాదవ కురుమ బంధుమిత్రులు అందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని యాదవ్ సంఘ పెద్దలు విజ్ఞప్తి చేశారు..
ఈ సందర్భంగా జరిగిన యాదవ సంఘం సమావేశంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకులు డీసీసీబీ చైర్మెన్ కురాకుల నాగభూషణం యాదవ్ .TRS పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు..
యాదవ్ కురుమ సంఘాల ఆదర్యంలో
కార్తీక మాసం సందర్భంగా వనమహోత్సవ కార్యక్రమం కొనసాగిస్తున్నామని ఈవికార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా రాష్ట పశు సవర్ధక శాఖా మాత్యిలు తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర రావణ శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్.
యిగ్గే మల్లేశం కురుమ. బొల్లం మల్లయ్య యాదవ్. నోముల భగత్ యాదవ్.
దుడిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.. కావున యాదవుల ఐక్యతను ఈ సందర్బంగా చాటాలని ప్రతి ఇంటినుండి పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరారు..ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు కోడి లింగయ్య.
కార్పొరేట్ కూరాకుల వలరాజు.
ముక్కలు రాజేష్. మేకల సుగుణారావు.
తొట్టె ఎల్లయ.. గుమ్మ రోశయ్య
ముడుముంతల గంగరాజు.. బారి మల్సుర్.. దొడ్డ శ్రీను.
యర్రా బోయిన గోవింద్.
పెరుగు వెంకట రమణ.. సారిక రాము.. బారి మల్సూర్.. ఇమ్మడిగోపాల రావు..
కర్రీ శ్రీను.. మేకల నాగేశ్వరరావు..
బొమ్మిడి శ్రీని.. బాజిని వీరయ్య.. చావలి నాగరాజు కర్రీ శ్రీను . గంగాధర్ తదితరులు పాల్గొన్నారు..
ఇట్లు
కురాకుల నాగభూషణం
పగడాల నాగ రాజు..