యూఏఈ 56/6
క్రికెట్ వరల్డ్‌కప్‌లో భాగంగా పెర్త్‌లో ఇండియాతో జరుగుతున్నమ్యాచ్‌లో యూఏఈ త్వరత్వరగా వికెట్లు కోల్పోతోంది. 21 ఓవర్లు పూర్తయ్యే సరికి యూఏఈ ఆరు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా మోహిత్‌శర్మ, కుమార్, ఉమేశ్ చెరో వికెట్ పడగొట్టారు.