రాణి రుద్రమకు వైసీపి టికెట్ ఖరారు.
వరంగల్ : టీవి న్యూస్ రీడర్ బొద్దిరెడ్డి రాణిరుద్రమ రెడ్డికి వైసీపి నర్సంపేట ఎమ్మెల్యే టికెట్ ఖరారు అయ్యినట్లు తెలుస్తుంది. రాణి రుద్రమ ఈ మద్యనే వైఎస్సార్ పార్టీలో చేరారు.కాగా ఈమెకు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జు భాద్యతలను అప్పగించారు.