రాష్ట్రపతి భవన్ వద్ద ఆందోళనలో బృందాకారత్
ఢిల్లీ: రాష్ట్రపతి భవన్ వద్ద ఆందోళలనలో బృందాకారత్ పాల్గొన్నారు. ఘటనపై చర్చలు జరపడం కాదని బాధితురాలికి సత్వర న్యాయం అందించాని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించేలా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.