రాష్ట్రాన్ని విభజించాల్సిందే

హైదరాబాద్‌ : రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని ఆంధ్రా మేధావుల సంఘం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను విజ్ఞప్తి చేసింది. రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని అఖిలపక్షంలో చెప్పాలని సంఘ సభ్యులు బొత్సను కోరారు.